సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇండోర్. పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఫిజిక్స్, కెమిస్త్రీ, లైఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ సైన్సెస్.

అర్హత: సంబంధిత లేదా అనుబంధ విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 1990 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక: జెస్ట్ 2016/ సీఎస్ఐఆర్యూజీసీ నెట్ –2015/ బెట్ 2015 గేట్ (2014/15/16) స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా,

పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు. 

ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరితేది: ఏప్రిల్ 14

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment