పాండిచ్చేరి యూనివర్సిటీలో ప్రవేశాల కోసం నోటిఫికే షన్ విడుదలైంది.

పాండిచ్చేరి యూనివర్సిటీలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికే షన్ విడుదలైంది.

వివరాలు: 2018 -17 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశాలు

కోర్సులు: ఎం.ఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీఏ, ఎంటెక్ ఎంబీఏ, ఎంఎ ల్ఐఎస్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్.డబ్ల్యూ ఎంపీఏ ప్రోగ్రామ్స్
వీటితో పాటు ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ పోగ్రామ్స్, పీహెచ్డీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి.

దరఖాస్తు: ఆన్లైన్లో

ఎంపిక: ఆన్లైన్ బేస్ట్ ఎగ్జామ్

చివరితేదీ: ఏప్రిల్ 30

పరీక్షతేదీలు: మే 27, 28, 29

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment