న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ధియేటర్ ఆర్టిస్ట్ పోసుల భర్తీకి దరఖాస్తులుకోరుతుంది.

పోస్టుల వివరాలు: థియేటర్ ఆర్టిస్ట్లు
విభాగాలు : గ్రేడ్-ఎ,బి 

అర్హతలు: థియేటర్ ఆర్టిస్ట్లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామానుంచి డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో గ్రేడ్ -ఎ విభాగానికి అయిదేళ్లు, బీ విభాగానికి రెండేళ్లు అనుభవం ఉండాలి. కనీసం పది నుంచి పదిహేను హిందీ లేదా ఇతర భారతీయ భాషల థియేటర్ ప్రొడక్షన్స్లో పాల్గొని ఉండాలి. 

ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూఆధారంగా నిర్వహిస్తారు. 

దరఖాస్తు; పోసు ద్వారా పంపించాలి. కింది చిరునామాకు పంపించాలి.
The Chief, National School of Drama. Repertory Company, Bahawalpur House, Bhagwandas Road, New Delhi- 110 001. 

దరఖాస్తులకు ఆఖరుతేదీ: మే 10, 2016

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment