ఇంజినీరింగ్ లెక్టరర్లు ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ఆర్టీయూకేటీ

ఆదిలాబాద్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ) కాంట్రాక్టు పద్ధ తిలో లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఇంజినీరింగ్ విభాగాలు. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఏలెక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెట అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్. 

నాన్ ఇంజినీరింగ్ విభాగాలు. కెమిస్టీ, మేథమేటిక్స్ ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్ మెంట్, తెలుగు 

అర్హతలు, ఎంపిక ఇతర వివరాలు సంస్థ వెబ్ సైట్లో లభిస్తాయి. 

దరఖాస్తు ఆన్లైన్లో 

చివరి తేది: 20 ఏప్రిల్ 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment