నేషనల్ హెల్త్ మిషన్, కరీంనగర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్.ఎమ్) కరీంనగర్ జిల్లాలో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్కమ్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు:ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. 

విభాగాలు: ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, నేచురోపతి 

మెడికల్ ఆఫీసర్-21 పోస్టులు 

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడి సిన్లో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి

పే స్కేల్: రూ. 23.100/- 

అప్లికేషన్ ఫీజు: రూ. 300/

కాంపౌండర్/యోగా ఇన్స్టక్టర్-19 పోస్టులు 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థనుంచి సైన్స్ గ్రూప్స్లో ఉత్తీర్ణులై ఉండాలి

పే స్కేల్:రూ. 10.850/

అప్లికేషన్ ఫీజు రూ.200/

స్వీపర్ కమ్ నర్సింగ్ ఆర్డర్లీ-11 పోస్టులు 

అర్హత: అక్షరాస్యలై ఉండాలి. 

తెలుగు ఉరూలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి. 

పే స్కేల్: రూ. 7,085/

అప్లికేషన్ ఫీజు: రూ. 100/

వయస్సు: 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి

ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా
District Medical & Health Officer, National Health Mission-Karimnagar, Karimnagar, Telangana 

చివరితేదీ:ఏప్రిల్ 20

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment