నేషనల్ సెంటర్ ఫర్ లేబొరేటరీ యానిమల్ సైన్సెస్ నందు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ లేబొరేటరీ యానిమల్ సైన్సెస్ లేబొరేటరీ యానిమల్ టెక్నీషియన్ ట్రెనింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

సీట్ల సంఖ్య: 16 

వ్యవధి: జూన్ 15 నుంచి జూలై 29 వరకు. 

అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. హిందీ/ ఇంగ్లీష్లో ప్రొఫిషియెన్సీ ఉండాలి. 

దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసు కోవచ్చు. 

దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఏప్రిల్ 15

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment