రాయ్‌పూర్ ఎయిమ్స్ లో నాన్-టెక్నికల్ ఉద్యోగాలు

రాయ్‌పూర్‌లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు లను ఆహ్వనిస్తున్నది.

వివరాలు
టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్-30 పోస్టులు 
అర్హత: బీఎస్సీ/డిప్లోమా (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), ఎంఎస్డబ్యూలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి. 
వయస్సు : 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి 
పే స్కేల్: రూ. 9,800-84,800+ గ్రేడ్ పేరూ. 4.200/

మెడికో సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-8 పోస్టులు 
అర్హత: ఎంఏ (సోషల్ వర్క్), ఎంఎస్.డబ్యూలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి. 
వయస్సు : 21 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి పే స్కేల్: రూ. 9,800-84,800+ గ్రేడ్ పేరూ. 4,800/

స్టెనోగ్రాఫర్-8 పోస్టులు 
అర్హత: ఇంటర్ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత స్కిల్ టెస్ట్‌లో నిమిషానికి 80 పదాల చొప్పన 10 నిమిషాలపాటు టైపింగ్ చేయాలి. ట్రాన్స్ప్ర్కిష్టన్ వర్క్‌లో ఇంగ్లీష్‌లో 85 ని,,లు, హిందీలో 60 ని,,లు కంప్యూటర్ మీద చేయాలి 
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి 
పే స్కేల్ : రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2,400/

అప్పర్ డివిజన్ క్లర్క్-3 పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్-30 పోస్టులు 
అర్హత: ఇంటర్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 
వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి 
పే స్కేల్: రూ. 5, 200-20, 2004 గ్రేడ్ పేరూ. 1,900/

అప్లికేషను ఫీజు: రూ.600/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్.సీ అభ్యర్థులకు ఫీజు లేదు) 

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌టెస్ట్ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా, 

దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: ఏప్రిల్ 9

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment