నల్లగొండ జిల్లాలోని యం.సి.హెచ్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

తెలంగాణ వైద్యవిధాన పరిషత్(టీబీబీపీ) నల్లగొండ జిల్లాలోని యం.సి.హెచ్. సెంటర్స్లోగల వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (కాంట్రాక్ట్ పద్దతి) పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది 

పోస్టు పేరు: సివిల్ అసిస్టెంట్ సర్జన్

విభాగాలవారీగా ఖాళీలు; 

గైనకాలజిస్ట్-6 పోస్టులు, 

అనస్థీషియా-3

పనిచేసే ప్రదేశం: భువనగిరి, రామన్నపేట, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్డునసాగర్ 

అర్హత: ఎంబీబీఎస్తోపాటు సంబంధిత విభాగం (గైనకాలజిస్ట్ అనస్తీషియా)లో ఎండీ ఎంఎస్. డీఎన్బీ డిగ్రీలో ఉత్తీర్ణత. 

స్పెషలైజేషన్లో ఎండీ డిగ్రీ పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యం, డిప్లోమా పూర్తి చేసిన వారికి రెండవ ప్రాధాన్యం ఇస్తారు.

రెమ్యనరేషన్: నెలకు రూ. 1,00,000/

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా డిక్ట్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. 

దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా

The DMHO, Nalgonda District, Nalgonda, Telangana.

చివరితేదీ: ఏప్రిల్ 28

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment