ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ మినిస్త్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టిం గ్‌కు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలి విజన్ ఇన్స్టిట్యూట్, కోల్‌కతా మూడేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

విభాగాలు: ప్రొడ్యూసింగ్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, డైరెక్టన్ అండ్ స్క్రీన్‌ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్, ఎడిటింగ్, యానిమేషన్ సినిమా. 

మొత్తం సీట్లు: 70 (అన్ని విభాగాల్లో కలిపి) 

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత యాని మేషన్ సినిమా కోర్సుకు డ్రాయింగ్‌లో నైపణ్యం ఉండాలి. 

ఎంపిక రాత పరీక్ష ఇంటరాక్టివ్ ఓరియం టేషన్ కోర్స్, ఇంటర్వ్యూ ద్వారా. 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు 

చివరి తేది: మే 8

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment