ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది

కార్పొరేట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండి యన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఖాళీలు - 17 

అర్హత కనీసం 60 శాతం మార్కులతో జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్ / పబ్లిక్ రిలేషన్స్లో రెండేళ్ల వ్యవధి ఉన్న పుల్ టైమ్ పీజీ డిప్లోమా / మాస్టర్స్ డిగ్రీ చేసుండాలి. సంబంధిత రంగంలో రెండేళ్లు అనుభవం అవసరం. 

వయసు: 28 ఏళ్లకు మించకూడదు. 

ఎంపిక యూజీసీ - నెట్ జులై 2016 పరీక్ష (మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పేపర్)లో ప్రతిభ ఆధారంగా తర్వాతి దశలకు ఎంపిక చేస్తారు. 

ఇండియన్ ఆయిల్ కంపెనీకి దరఖాస్తు ఆన్లైన్లో 

చివరి తేది: జులై 10

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment