ఐఐఎం షిల్లాంగ్ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

షిల్లాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
వివరాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్

విభాగాలు:ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, హ్యూమన్ రిసోర్సెస్, స్టాటజిక్ మేనేజ్మెంట్ నాన్ఫ్యాకపోస్టులు

ఆఫీసర్ (వెబ్ ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్ అండ్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్), ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్)

బ్యాక్లాగ్ కింద పీహెచ్సీ రిక్రూట్ మెంట్లో భాగంగా హాస్టల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. 

దరఖాస్తు ఆన్లైన్లో చివరితేదీ: మే 31

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment