బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది

బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

విభాగాలు: ఏరోనాటికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్టికల్ అండ్ ఎలక్రానిక్స్ ఇంజినీ రింగ్, ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్రానిక్స్ అండ్ ఇన్స్రుమెంటేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. 

అర్హత ఇంజినీరింగ్లో ప్రథమశ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ 2015 / 2016 స్కోరు అవ సరం.

దరఖాస్తు: ఆన్లైన్లో 

చివరి తేది: 29 ఏప్రిల్

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment