నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మినిస్త్రీ ఆఫ్ కల్చర్కు చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, బెంగళూరు సెంటర్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ యాక్టింగ్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

సిట్ల సంఖ్య:20 

వ్యవధి: ఏడాది

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. నటనలో ప్రవేశం ఉండాలి. 

వయసు: జూన్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 20 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment