CCMT అడ్మిషన్స్ సీసీఎంటీ 2016 ప్రకటన విడుదల చేసింది

సీసీఎంటీ-2016 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), సూరత్కల్ సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎం.టెక్ / ఎం.ఆర్క్/ ఎం.ప్లాన్./.ఎం.డిజైన్ అడ్మిషన్స్ (సీసీఎంటీ)-2016 ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా దేశంలోని 29 నిట్లతోపాటు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-విజయవాడ తదితర ప్రముఖ కళాశాలల్లో టెక్నాలజీ, ఆర్కిటె క్చర్, ప్లానింగ్, డిజైన్ విభాగాల్లో మాస్ట ర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. గేట్ (2015/16) స్కోర్ తప్పనిసరి. 

పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు.

ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: మే 12

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment