సీసీఆర్ఏఎస్-CCRAS పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నది

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ పరిధిలోని ఆయుర్వేద రీజినల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఇ టానగర్) వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వా నిస్తున్నది.

సీనియర్ కన్సల్టెంట్స్ (ఆయుర్వేద)-6 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్  ఉత్తీర్ణత. 

పే స్కేల్: రూ. 50,000/

జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)-6 పోస్టులు 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏఎంఎ స్ ఉత్తీర్ణత. 

పే స్కేల్ రూ. 30,000/

ఫార్మసిస్ట్-8 పోస్టులు 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి డిప్లోమా (ఫార్మసీ), డిప్లొమా ఇన్ ఆయుర్వేదలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

పేస్కేల్: రూ. 18,000/

మల్టీ టాస్కింగ్ స్టాఫ్-8 పోస్టులు 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్లో ఉత్తీర్ణత.

పేస్కేల్: రూ. 10,000/

డాటా ఎంట్రీ ఆపరేటర్-1 పోస్టు 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (హిందీ)లో ఉత్తీర్ణత. 

పే స్కేల్, రూ. 18,000/

ఎంపిక:రాత పరీక్ష అభ్యర్ధులు మే 3, 2016న జరిగే పరీ కకు హాజరు కావాలి.

దరఖాస్తు; ఆఖలైన ద్వారా

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment