ధీరూభాయ్ అంబానీ'లో (daiict)బీటెక్ ప్రవేశాలు

గాంధీనగర్లోనిధీరూభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫి కేషన్ విడుదల చేసింది.

వివరాలు- 2016 విద్యాసంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వీటిక్ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూ నికేషన్ టెక్నాలజీ), బీటెక్ (ఆ నర్స్ ఇన్ ఐసీటీ విత్ మైనర్ ఇన్ కంప్యుటేషనల్ సైన్స్) 

పీజీప్రోగ్రామ్స్:ఎంటెక్ (ఐసీటీ). ఎమ్మెస్సీ (ఐటీ), ఎమ్మెస్సీ (ఐ సీటీ - ఏఆర్డి). అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్, ఎం.డిజైన్ (కమ్యూనికేషన్ డిజైన్), పీహె చ్డీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 

అర్హతలు: బీటెక్ కోర్సుకు ఇంటర్ (మ్యాడ్స్, ఫిజిక్స్, కెమిస్టీ లేదా బయో టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ లేదా బాటనీ) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 1981, అక్టోబర్ 1 తర్వాత జన్మించి ఉండాలి. మిగిలిన కోర్సులకు ఆయా సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారు. డిగ్రీ చేసిన వారు అర్హులు.

ఎంపిక విధానం: జే.ఈఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా ఎంటెక్ కోర్సుకు గేట్ స్కోర్ ఆధారంగా, ఎమ్మెస్సీ, ఎం.డిజైన్ కోర్సులకు శ్రో-జీగా ప్రోగేజ్ లేదా ఎంట్రిన్స్ టెస్ట్ లేదా సీఎస్ఐఆర్ నెట్/యూజీసీ నెట్, జెస్ట్ ఇంట ర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి
No comments:

Post a Comment