ఐహె చ్బీఏఎస్ (IHBAS) వివిధ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లెడ్ సైన్సెస్(ఐహె చ్బీఏఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-2షోసులు
పే స్కేల్:రూ. 9,800-84,800+గ్రేడ్ పే రూ. 4800/

అసిస్టింట్-4 పోస్టులు
పే స్కేల్:రూ. 9,800-84,800+గ్రేడ్ పే రూ. 4800/

కంప్యూటర్ అసిస్టింట్-1 పోసు
పే స్కేల్ :రూ. 9,800-84,800+గ్రేడ్ పే రూ. 4200/

దరఖాస్తు ఆఫ్లైన్ 

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment