ఐహెచ్ఎంసీటీఏఎన్ (IHMHYD) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్ల యిడ్ న్యూట్రిషన్ (ఐహెచ్ఎంసీటీఏఎన్) అసిస్టెంట్ లెక్చరర్, టీచింగ్ అసో సియేట్, ఎల్టీసీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అసిస్టెంట్ లెక్టరర్-2 పోస్టులు

టీచింగ్ అసోసియేట్-1 పోసు

అర్హత హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్టేషన్/హోటల్ మేనేజ్మెంట్, టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత.

వయస్సు 30 ఏండ్లకు మించరాదు

లోయర్ డివిజన్ క్లర్క్-3 పోస్టులు
అర్హత:ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లీష్ టైపింగ్ నిమి షానికి 40 పదాల వేగం ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

వయస్సు: 28 ఏండ్లకు మించరాదు

ఎంపిక: రాత పరీక్ష. స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు; ఆఫ్లైన్ ద్వారా

The Principal, IHMCTAN, DD Colony, Vidyanagar, Hyderabad-500.007

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 29

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment