ఐఐఎస్టీ (IIST) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ). తిరువనంతపురం 'ఎంటెక్, ఎమ్మెస్' ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: థర్మల్ అండ్ ప్రొపల్టన్, ఏరోడైనమిక్స్ అండ్ ఫైట్ మెకానిక్స్, స్టక్చర్స్ అండ్ డిజైన్, ఆర్ఎఫ్ అండ్
మైక్రోవేవ్ ఇంజనీరింగ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, వీఎల్ఎస్ఐ అండ్ మైక్రోసిస్టమ్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్ ఎలక్రానిక్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ కంప్యూటింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్టికల్ ఇంజనీరింగ్, సాలిడ్ స్టేట్ టెక్నాలజీ, ఎర్త్ సిస్టమ్ సైన్స్, జియోఇన్ఫర్మేటిక్స్,

ఎమ్మెస్: ఆస్త్రానమీ అండ్ ఆస్తోఫిజిక్స్ 

సీట్లు: ఒక్కో విభాగంలో 6. 

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. గేట్/జెస్ట్/ యూజీసీ నెట్ స్కోర్ తప్పనిసరి.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.

ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: మే 4 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment