ఐఐటీ రోపర్-IITRPRAC లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

రోపర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కింది విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: ఐఐటీ రోపర్ ఇటీవల కేంద్రం విడుదల చేసిన ర్యాంక్ల్లో 9వ ర్యాంక్ సాధించింది.

ఫ్యాకల్టీ పోస్టులు
విభాగాలు: 
కెమిస్టీ,
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్,
మ్యాథమెటిక్స్,
మెకానికల్ ఇంజినీరింగ్,
ఫిజిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment