ఎం బి ఏ టూరిజం-IITTM లో ప్రవేశాలు

ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ (ఐఐటీ - టీఎం) మాస్టర్ ఆఫ్ బిజినెస్ - మేనేజ్మెంట్ (ఎంబీఏ) కోర్సు ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వాని సున్నది.

మొత్తం సీట్ల సంఖ్య 700 క్యాంపస్లు: భువనేశ్వర్, గ్వాలియర్, నెల్లూరు, నోయిడా, గోవా విభాగాలు: టూరిజం అండ్ ట్రావెల్, టూరిజం అండ్ లీజర్, టూరిజం సర్వీ సెస్, ఇంటర్నేనల్ టూరిజం, టూరిజం అండ్ కార్లో 

అర్హత: 10+2+3 విధానంలో బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీ త/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 

ఎంపిక: క్యాట్, మ్యాట్, సీమ్యాట్, జాట్, జీమ్యాట్, ఏఐటీఎంఏ లేదా ఐఐటీ టీఎమ్ అడ్మిషన్ టెస్ట్ (ఐఏటీ), గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. 

దీనిలో స్కోర్ కార్డ్కు 70 శాతం, గ్రూప్ డిస్కషన్కు 15 శాతం, పర్స నల్ ఇంటర్వ్యూకు 15 శాతం కేటాయించారు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూను భువనేశ్వర్, గ్వాలియర్, నెలూరు, నోయిడా, గోవా క్యాంపస్లో నిర్వహిస్తారు

అప్లికేషన్ఫీజు రూ.1000/-(ఎస్సీఎస్టీ, పీహెచ్.సీ అభ్యర్థులు రూ.500/-)

దరఖాస్తు; ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ నిర్ణీత నమూనాలో పాస్పోర్ట్సైజ్ ఫొటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి 

చివరితేదీ: మే 2

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment