IJIRA వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది

ఇండియన్ జ్యూట్ ఇండస్త్రీస్ రిసెర్చ్ అసోసియేషన్ (ఐజీఐఆర్ఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

మొత్తం పోస్టులు: 20 

రిసెర్చ్ అసోసియేట్-3 పోస్టులు 

ల్యాబొరేటరీ అసిస్టెంట్-2 పోస్టులు 

ఫీల్డ్ అసిస్టెంట్-2 పోస్టులు 

సీనియర్ రిసెర్చ్ అసోసియేట్-1 పోస్టు 

ప్రాజెక్ట్ అసోసియేట్-2 పోస్టులు 

పాలీమర్ ఇంజినీర్-1 పోస్టు 

రిసెర్చ్ అసిస్టెంట్-1 పోస్టు 

సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్-1 పోస్టు 

జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్-1 పోస్టు 

ప్రాజెక్ట్ అటెండెంట్-5 పోస్టులు 

ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 పోస్టు 

అర్హతలు: ఎమ్మెస్సీ/బీఎస్సీ (మైక్రోబయాలజీ, బాటనీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్టీ, లైఫ్ సైన్సెస్లో ఉత్తీర్ణతతత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

దరఖాస్తు; ఆన్లైన్ ద్వారా.

చివరి తేదీ: ఏప్రిల్ 22

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment