ఐఎమ్ఎమ్టి (immt) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్య రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

భువనేశ్వర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నా లజీ (ఐఎమ్ఎమ్టీ) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్య రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: ఐఎమ్ఎమ్టీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎఎస్ఆర్ఐ) పరిధిలో పనిచేస్తున్న సంస్థ
మొత్తం పోస్టులసంఖ్య: 33

సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్)-28 పోస్టులు
సైంటిస్ట్: 32 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 15,800-89100+ గ్రేడ్ పేరూ. 8800/

సీనియర్ సైంటిస్ట్: 37 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 15,800-89100+ గ్రేడ్ పేరూ. 7800/

సీనియర్ టెక్నికల్ అసిస్టింట్-1 పోస్టు
వయస్సు 35 ఏండ్లకు మించరాదు. పే స్కేల్ రూ.15,800-89100+ గ్రేడ్ పే రూ. 8800/

టెక్నికల్ అసిస్టింట్-3 పోస్టులు
వయస్సు 28 ఏండ్లకు మించరాదు. పే స్కేల్, రూ. 9300-848004 గ్రేడ్ పే రూ. 4200/

సీనియర్స్టెనోగ్రాఫర్-1 పోసు
వయస్సు 28 ఏండ్లకు మించరాదు. 
పే స్కేల్, రూ. 9300-848004 గ్రేడ్ పేరూ. 4800/

దరఖాస్తులకు చివరితేదీ: మే 10. 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment