ఇస్రాలో (IPSC) ఖాళీలు

భారత అంతరిక్షసంస్థ ఇప్రో పరిధిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
టెక్నికల్ అసిస్టెంట్ క్యాడర్లో -18 పోస్టులు. 

వీటిలో మెకానికల్ - 14, 

ఎలక్ట్రానిక్స్-4 ఉన్నాయి. 

అర్హతలు: ఫస్ట్క్లాస్లో సంబంధిత అంశంలో డిప్లోమా ఉత్తీర్ణత. 

పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే 4,600/

టెక్నీషియన్జీ క్యాడర్ పోస్టులు - 28 ఖాళీలు. 

ఫిట్టర్ - 12, 

ఎల క్లానిక్ మెకానిక్ - 5, 

ఎలక్టీషియన్ - 2, 

రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ - 3. 

కార్పెంటర్ - 1 ఖాళీ ఉన్నాయి. 

అర్హతలు: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణత

పే స్కేల్:రూ. 5,200 - 20.200 + గ్రేడ్ పే రూ. 2000/

డ్రాఫ్ట్ మెన్ క్యాడర్లో మెకానికల్ విభాగంలో - 1ఖాళీ ఉంది. 

అర్హతలు: పదో తరగతితోపాటు డ్రాఫ్ట్ మెన్ (మెకానికల్)లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.

వయస్సు 2018, మే 8నాటికి 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఆన్లైన్లో - చివరితేదీ: మే 8

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment