డిఎన్ బి సెట్ - NAT ఎంట్రెన్స్ టెస్ట్ కు ప్రకటన విడుదల చేసింది

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్డిప్లోమేట్ నేషనల్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ (డిఎన్.బి సెట్)కు ప్రకటన విడుదల చేసింది. ఈ టెస్ట్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. 

అర్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతోపాటు మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా/ స్టేట్ మెడికల్ కౌన్సెల్ వారి గుర్తింపు పొంది ఉండాలి. 

జూలై 31 నాటికి ఇంటర్న్షిప్ పూర్తిచేసి ఉండాలి. 

ఆఖరు తేదీ: మే 31 డిఎన్ బి సెట్ జూన్ 30 నుంచి జూలై 8 వరకు

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment