NCSCM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (ఎన్సీఎస్సీఎం) యంగ్ ప్రాఫెషనల్, ఎస్ఆర్ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు; మొత్తం ఖాళీల సంఖ్య - 38

పోస్టులవారీగా ఖాళీలు: 
యంగ్ ప్రొఫెషనల్ (లెవల్ -3) -2, 

యంగ్ ప్రొఫె షనల్ (లెవల్ -2)- 9, 

యంగ్ ప్రొఫెషనల్ (లెవల్ -1) - 17 ఖాళీలు, 

సీని యర్ రిసెర్చ్ ఫెలో - 1, 

జూనియర్ రిసెర్చ్ ఫెలో - 1.

 ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 1, 

యంగ్ ప్రొఫెషనల్ (అడ్మిన్) -2 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతలు: యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు ప్రథమశ్రేణిలో సంబంధిత అంశంలో పీజీ ఉత్తీర్ణత. మిగిలిన పోస్టులకు ఆయా సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.

దరఖాస్తు; ఆన్లైన్లో దరఖాస్తుచేసుకొన్న తర్వాత నేరుగా ఏప్రిల్ 30న ఇంట ర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూనిర్వహించే స్థలం: నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్, కూదల్ బిల్డింగ్, అన్నా యూనివర్సిటీ క్యాంపస్, చెన్నై

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment