NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మినిస్త్రీ ఆఫ్ హోం అఫైర్స్కు చెందిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), న్యూఢిల్లీ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నికల్ ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ స్ - ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ 4

ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్ 4

సైబర్ ఫోరెన్సిక్ ఎగ్జామినర్ 3

Biology ఎక్స్పర్ట్ 4 

క్రైమ్ సీన్ అసిస్టెంట్. 4

ఫొటోగ్రాఫర్. 5

పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు. 

దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఏప్రిల్ 25

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment