నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) స్టాఫ్ నుర్సులు

హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వివిధ విభా గాల్లో ఖాళీగా ఉన్న జూనియర్స్టాఫ్ నర్స్ ఇంటర్న్షిప్ చేయడానికి అర్హులైన అభ్య రుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్ట్ పేరు: జూనియర్ స్టాఫ్ నర్స్ ఇంటర్న్షిప్

ఇంటర్న్షిప్ వ్యవధి: ఏడాది

స్టయిఫండ్: నెలకు రూ.17,000/

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ లేదా తత్సమాన పరీ క్షలో ఉత్తీర్ణత. నర్సింగ్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని రిజిస్టర్ చేసుకోవాలి లేదా ఇంట ర్తోపాటు మూడేండ్ల జనరల్ నర్సింగ్ కోర్స్లో ఉత్తీర్ణత. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన సంస్థ నుంచి 6 నెలల మిడ్వైఫరీ టైయినింగ్ను పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: 2016 జనవరి 1 నాటికి 18 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ఫీజ: రూ.1000/- (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500/-)

దరఖాస్త ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్/నిమ్స్ క్యాష్ కౌంటర్లో చెల్లించాలి

ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా. నిమ్స్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్ కాపీలను జతపరిచి సంబం ధిత పర్సనల్ రిక్రూట్ మెంట్ అధికారికి పంపాలి.

Executive Registrar, Nizam's Institute of Medical Sciences, Punjagutta, Hyderabad, Telangana State, India-5000.82.

చివరితేదీ: 2018 ఏప్రిల్ 30

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment