న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (NPCIL) ఎగ్జిక్యూటివ్ ట్రైని ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైని' ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

పోస్టుల సంఖ్య: 183

విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-75

ఎలక్టికల్-32

ఎలక్రానిక్స్- 26

కెమికల్- 28

ఇన్స్రుమెంటేషన్-12

ఇండస్టియల్ అండ్ ఫైర్ సేఫ్టీ-10

అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో నాలుగేళ్ల పుల్టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. 

ఆన్లైన్ రిజిస్తేషన్: ఏప్రిల్ 25 - మే 15

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి




No comments:

Post a Comment