పీజీడిప్లోమా ఇన్ థర్మల్ పవర్-NPTICET ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలచేసింది

నాగపూర్‌లోని నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ పీజీ డిప్లామా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలచేసింది

డిప్లొమా కోర్సుఇన్ థర్మల్ ప్లాంట్ ఇంజినీరింగ్

ఈ కోర్సుకాలపరిమితి 12 నెలలు. సాధారణ ట్రెయినింగ్‌ను రీజినల్ ఇన్స్టిట్యూట్స్లో ఇస్తారు. జాబ్ ట్రెయినింగ్‌ను దగ్గర్లోని థర్మల్ స్టేషన్స్ (ఎన్ పీటీలో ఇస్తాయ్ దేశంలోవీద్యుత్ నిబంధనలకు అనుగుణంగా  తప్ప నిసరిగా కావాల్సిన నైపుణ్యాలను ఈ కోర్సులో నేర్పిస్తారు. పరిశ్రమకు నిపుణులైన ఇంజినీర్లను అందించే ఉద్దేశంతో ఈ కోర్సును డిజైన్ చేశారు.

అర్హతలు: బీఈ/బీటెక్‌లో మెకానికల్ లేదా ఎలక్టికల్ లేదా ఎలక్టికల్ అండ్ ఎలక్రానిక్స్, పవర్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక: కామన్ ఎంట్రిన్స్ టెస్ట్‌ను నిర్వహించి దానిలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షతేదీ: జూన్ 28

పరీక్షకేంద్రాలు; ఫరీదాబాద్, బాదర్పూర్ (న్యూఢిల్లీ), నాన్గల్, నైవేలీ, బెంగళూరు, దుర్గాపూర్, గువాహటి, నాగపూర్. 

మొత్తం సీట్ల సంఖ్య - 830. ఫరీదాబాద్ - 120, బాదర్పూర్ - 120, నాన్గల్ -60, నైవేలీ -75, దుర్గాపూర్ - 75, గువాహటి - 80, నాగ పూర్ - 120 సీట్లు ఉన్నాయి. 

పై సీట్లలో 25 శాతం స్పాన్సర్డ్ కోటాకింద కేటాయిస్తారు. 

కోర్సుఫీజ: రూ. 2,80,000+ సర్వీస్ ట్యాక్స్ 

దరఖాస్తు ఆన్లైన్లో చివరితేదీ:మే 31

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment