ONGC హజీరా ప్లాంట్లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వాని స్తున్నది

ఆయిల్అండ్ నేచురల్ గ్యాస్కార్పొరేషన్ (ఓఎన్టీసీ) హజీరా ప్లాంట్లో అసి స్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వాని స్తున్నది

మొత్తం పోస్టులు: 74

అసిస్టెంట్ టెక్నీషియన్-48 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: 

మెకానికల్-37, 

ఎలక్టికల్-8

అర్హత : మెకానికల్/ఎలక్టికల్ ఇంజినీరింగ్ డిప్లోమాలో ఉత్తీర్ణత కంపెటెన్సీ నుంచి ఎలక్టికల్ సూపర్వైజర్ సర్టిఫికెట్ను కలిగి ఉండాలి

జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్-23 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు:

ఫిట్టర్డ్-6, 

డీజిల్-7, 

ఎలక్టికల్-1, 

ప్రొడక్షన్-9

అర్హత: పదోతరగతి, సంబంధిత ఐటీఐ ట్రేడ్ (ఫిట్టర్, డీజీల్, ఎలక్టికల్, ప్రొడక్ష న్)లో ఉత్తీర్ణత కంపెటెన్సీ నుంచి ఎలక్టికల్ సూపర్వైజర్ సర్టిఫికెట్ ఉండాలి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-8 పోస్టులు
అర్హత: బీఎస్సీ (కెమిస్టీ)లో ఉత్తీర్ణత

అప్లికేషన్ఫీజ:రూ. 350/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్.సీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్య ర్డులకు ఫీజు లేదు)

వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి

ఎంపిక:రాత పరీక్ష ట్రేడ్ పరీక్ష

రాత పరీక్ష 85 మార్కులు, అకడమిక్ పర్ఫార్మెన్స్-10 మార్కులు, అప్రెం టిస్ సర్టిఫికెట్కు 5 మార్కులు మొత్తంగా 100 మార్కులకు ఉంటుంది.

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ రాత పరీక్ష 85 మార్కులు, అకడమిక్ పర్ఫార్మెన్స్-15 మార్కులు మొత్తంగా 100 మార్కులకు ఉంటుంది. 

దరఖాస్తుఆన్లైన్ ద్వారా

చివరితేదీ: ఏప్రిల్ 30

రాత పరీక్ష:మే 22

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment