OU బీకాం (ఆనర్స్) కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2016

హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ బీకాం (ఆనర్స్)లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

వివరాలు: బీకామ్ (ఆనర్స్) జాబ్ ఓరియెంటెడ్ కోర్సు

కాలవ్యవధి: మూడేండ్లు 

ఎంపిక: కామన్ ఎంట్రిన్స్ టెస్ట్ ద్వారా 

అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణులైన వారు లేదా సెకండియర్ పరీ క్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు: రూ. 400/- చెల్లించి కింది కాలేజీల్లో నేరుగా దర ఖాస్తులను పొందవచ్చు. 

కాలేజీలు: అరోరా కాలేజ్ అవంతి కాలేజ్, భద్రుకా కాలేజ్, భవన్స్ కాలేజ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్, జాగృతి కాలేజ్, కేశవ్ మెమోరియల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైన్సెస్, ఆర్జీ కేడియా కాలేజ్, లాల్ బహదూర్ కాలేజ్ నృపతుంగ కాలేజ్, శ్రీ శారదా కాలేజ్, అవినాష్ డిగ్రీ కాలేజ్ (కూకట్పల్లి), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డిగ్రీ కాలేజ్ (బర్కత్పుర). 

చివరితేదీ: మే 18 - పరీక్షతేదీ:మే 21 (ఉదయం 11 నుంచి 12.30 వరకు

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment