ఆర్ బి ఐ -RBI స్కాలర్షిప్ స్కీమ్నకు ప్రకటన విడుదల చేసింది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ)- ఎకనామిక్స్ ఫైనాన్స్ విభాగాలకు సంబంధించి ప్రజల్లో అవగాహనను పెంపొందిం చేందుకుగాను రూపొందించిన ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన స్కాలర్షిప్ స్కీమ్నకు ప్రకటన విడుదల చేసింది. 

అర్హత: యుజిసి గుర్తింపు పొందిన సంస్థలు/ యూనివర్సిటీల్లో ఎకనామిక్స్/ ఫైనాన్స్ ప్రొఫెసర్లు, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, బ్యాంకింగ్ రియల్ సెక్టార్ ఇష్యూస్లో రీసెర్చ్ చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

స్కాలర్షిప్స్స్ ఎంపిక: వెయ్యి పదాలకు మించని రీసెర్చ్ ప్రపోజల్, ఇంటర్వ్యూ ద్వారా 

కాలపరిమితి; మూడు నెలలు

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 31 పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ చూడవచ్చు

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment