టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ TIFRH నోటిఫికేషన్ విడుదలైంది

హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ ఆర్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
వివరాలు: అటామిక్ ఎనర్జీ పరిధిలోని అటానమస్ సంస్థ.

సైంటిఫిక్ ఆఫీసర్ - 1 ఖాళీ 

వయస్సు:35 ఏండ్లు మించరాదు. 

అర్హతలు: పీహెచ్డీ ఇన్ బయోఫిజిక్స్/బయోకెమిస్టీలేదా కెమిస్టీలేదా ప్రొటీన్ కెమిస్టీ

పేస్కేల్:నెలకు రూ. 71,850/-( సుమారుగా) 

ఇంజినీర్ (సి) ఎలక్టికల్ - 1 పోస్టు 

అర్హతలు: కనీసం 80 శాతం మార్కులతో బీఈ/బీటెక్లో ఎలక్టికల్ ఇంజినీరింగ్ 

వయస్సు: 31 ఏండ్లు మించరాదు

అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ - 1 ఖాళీ 

వయస్సు: 33 ఏండ్లు మించరాదు 

అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్ నాలెడ్జ్ పీసీ ఉప యోగించడంలో నైపుణ్యం ఉండాలి. టైపింగ్లో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

క్లర్క్ - 1 పోస్టు 

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. 

వయస్సు: 33 ఏండ్లు మించరాదు

ట్రేడ్స్మన్ ఎలక్టికల్ - 1 

వయస్సు: 33 ఏండ్లు మించరాదు

అర్హులు: పదోతరగతి, 80శాతం మార్కులతో ఐటీఐలో సంబంధిత ట్రేడ్ ఉత్తీర్ణత

దరఖాస్తు ఆన్లైన్లో -

చివరితేదీ: మే 14

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment