WII GOV లో 15 పోస్టులు

వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్యూవి.ఐ) ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

ప్రాజెక్ట్ అసోసియేట్-3 పోస్టులు

అర్హత: వైల్డ్‌లైఫ్ సైన్సెస్/జువాలజీ, లైఫ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మేనేజ్ మెంట్లో పీహెచ్డీ, వెటర్నరీ సైన్సెస్‌లో మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. రిసెర్చ్ లో అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏండ్లకు మించరాదు.

ప్రాజెక్ట్ ఫెలో- 7 పోస్టులు

అర్హత: వైల్డ్‌లైఫ్ సైన్సెస్/జువాలజీ, లైఫ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రేలో 80 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత. రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి.

వయసు: 28 ఏండ్లకు మించరాదు.

ప్రాజెక్ట్ ఇంటర్న్-5 పోస్టులు

అర్హతలు: ఎన్విరాన్ మెంటల్ సైన్స్, జువాలజీ ఉత్తీర్ణత


వయసు: 24 ఏండ్లకు మించరాదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా,

దరఖాస్తు ఆఫ్‌లైన్ ద్వారా, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సంబం ధిత పర్సనల్ రిక్రూట్ మెంట్ అధికారికి పంపాలి.

చివరితేది: మే 9

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment