ఎంట్రన్స్ టెస్ట్ పీడీసెట్ - 2016

న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినే షన్స్ డిప్లామేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పోస్ట్ డిప్లోమా సేంట్రలైజ్డ్ ఎంట్రన్స్ టెస్ట్ డీఎన్బీ పీడీసెట్) ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా వివిధ వైద్యవిద్య కళాశా లల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డీఎన్బీ (సెకండరీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. - 

విభాగాలు: 
అనస్థీషియాలజీ, 
ఎమర్జెన్సీ మొు డిసిన్, 
ఈఎన్టీ, 
ఫ్యామిలీ మెడిసిన్, 
ఒబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, 
ఆప్తాల్మాలజీ, 
అర్ధోపెడిక్స్ సర్జరీ, 
పీడియాట్రిక్స్, 
పాథా లజీ, 
రేడియో డయాగ్నోసిస్, 
రెస్పిరేటరీ డి సీజెస్. 

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా. 

ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: మే 31 

పరీక్ష తేది: జూన్ 28

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment