చరిత్రలో ఈరోజు 5-5-2016

1494 క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నారు. 

1821: ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ మరణం. 

1916 భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీజైల్ సింగ్ జననం. 

1930 గాంధీజీని ఎలాంటి విచారణలేకుండా ఆరెస్టు చేసి జైల్లో పెట్టారు. దీని ఫలితంగా దేశ వ్యాప్తంగా సమ్మె జరిగింది. లక్షమంది ఆరెస్టు అయ్యారు. 

1944: పాకిస్థాన్ సమస్యపై గాంధీ, జిన్నా మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 

1955: పశ్చిమ జర్మనీ పూర్తి సార్వభౌమాధి కారాన్ని పొందింది. 

1977 జనతాపార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ ఎంపికయ్యారు. 

1986: వివాదస్పద ముస్లిం మహిళా బిల్లు లోక్సభలో పాస్ అయింది. 

1995: తెలుగు సినిమా నటుడు నాగభూషణం మరణం.

No comments:

Post a Comment