ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టీమ్ లీడ్- పోస్టులు

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) టీమ్లీడర్, కంప్యూటర్ ప్రోగ్రా మర్, సిస్టమ్/నెట్వర్క్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది

టీమ్ లీడ్- పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సీఎస్టీ, సీఈ), ఎంసీఏలో ఉత్తీర్ణత. డాట్ నెట్ అండ్ ఎస్క్యూఎల్, జావా, జే2ఈఈలో ఏడేండ్ల అనుభవం ఉండాలి.


పే స్కేల్: రూ. 75,000/

కంప్యూటర్ ప్రొగ్రామర్-15 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, సీఎస్టీ, సీఈ), ఎంసీఏలో ఉత్తీర్ణత. డాట్ నెట్ అండ్ ఎస్క్యూఎల్, జావా, జే2ఈఈలో మూడేండ్ల అనుభవం ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్లో రెండేండ్ల అనుభవం ఉండాలి.


పే స్కేల్: రూ 45,000/

సిస్టమ్ ఇంజినీర్ - 2 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సర్వర్ ఇన్స్టాలేషన్, యాక్టివ్ డైరెక్టరీ, నెట్వర్క్ కమ్యూనికేషన్, సెక్యూరిటీ ప్రాక్టీసెస్లో మూడేండ్ల అనుభవం ఉండాలి.

పే స్కేల్: రూ. 45,000/

నెట్వర్క్ ఇంజినీర్ - 3 పోస్టులు

అర్హత. బీఎస్సీ/ఎమ్మెస్సీలో ఉతీర్ణత. సీసీఎన్ఏ, సీసీవీపీ, సీడబూఎన్ఏ, సీసీఐఈ, సీసీఎన్పీలో రెండేండ్ల అనుభవం ఉండాలి

పే స్కేల్: రూ. 45,000/

ఎంపిక:పర్సనల్ ఇంటర్వ్యూ దరఖాస్తు:ఆఫ్లైన్ ద్వారా

IT Division. Election Commission of India. Nirvachan Sadan. Ashoka Road. New Delhi- 110 001

దరఖాస్తులకు చివరితేదీ:మే 28

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment