బిట్స్, పిలానీ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

క్యాంపస్లు: పిలానీ, గోవా, హైదరాబాద్.

ఇంటిగ్రేటెడ్ఎంఈ విభాగం: కంప్యూటర్ సైన్స్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్పెషలైజేషన్తో) 

అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ/ తత్సమాన ఉత్తీర్ణత. 

ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: మే 20

ఎంఈ విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్ (స్పెషలైజేషన్లు: స్త్రక్చరల్ ట్రాన్స్ పోర్టేషన్, ఇన్ఫ్రాస్త్రక్చర్ సిస్టమ్స్), కమ్యూనికేషన్, మైక్రోఎలక్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, ఎంబెడెడ్ ప్స్ థర్మల్ ఇంజెనీరింగ్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సాఫ్ట్ వేర్ సిస్టమ్స్.

ఎం.ఫార్మా విభాగాలు: ఎం.ఫార్మా, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్త్రీ. 

అర్హత: సంబంధిత విభాగంలో బిట్స్లో ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత. 

ఎంపిక కంప్యూటర్-బేస్ట్ టెస్ట్ ద్వారా, 

ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: మే 19

No comments:

Post a Comment