ఐఐటీ ఖరగ్ పూర్ లో ఉద్యోగాలు

ఖరగ్ పూర్లో ఉన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

వివరాలు: 
జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్-3 పోస్టులు, 

పే స్కేల్;రూ. 18,000-25,000/

రిసెర్చ్కన్సల్టెంట్-1 పోస్టు

పేస్కేల్: రూ. 27,000-35,000/

రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్-1 పోస్టు

పే స్కేల్: రూ. 25,000-30,000/

ప్రాజెక్ట్ మేనేజర్-1 పోస్టు

పే స్కేల్: రూ. 25,000-30,000

ప్రాజెక్ట్ అసిస్టెంట్ (మీడియా టెక్నాలజీ)-8 పోస్టులు

ఫీల్డ్ అసిస్టెంట్-2 పోస్టులు

పే స్కేల్: రూ. 15,000-20,000

అర్హత: సంబంధిత విభాగం నుంచి బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ పోస్టు గ్రాడ్యు యేట్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీలో ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో అను భవం ఉండాలి.

అప్లికేషన్ఫీజీ: రూ. 50/

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు; ఆఫ్లైన్. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్త ఫామ్ను నింపి సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.

చివరి తేదీ: మే 24

Administrative Officer (Projects) Sponsored Research and Industrial Consultancy Indian Institute of Technology, Kharagpur

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment