ఇండో డానిష్ టూల్ రూం(IDTR.GOV.IN) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

జంషెడ్పూర్లోని ఇండో డానిష్ టూల్రూంలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు

సీనియర్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ కన్సల్టెన్సీ) - 1 

సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్) - 1 

సీనియర్ మేనేజర్ (డిజైన్) - 1 

మేనేజర్ (ప్రొడక్షన్) - 1 

మేనేజర్ (అడ్మినిస్టేషన్ అండ్ అకౌంట్స్) - 1 

పర్సనల్ అసిస్టెంట్ - 1 

పై పోస్టులన్నింటిని ఐదేండ్ల కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. 
దరఖాస్తు, అర్హతలు, చివరితేదీ కోసం సైట్ చూడవచ్చు.

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment