టెరిటోరియల్ ఆర్మీ లో ఉద్యోగాలు

టెరిటోరియల్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీలో ఆఫీసర్గా పనిచేయడానికి ఉద్యోగులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

నిర్దేశిత శారీరక, మానసిక సామర్థ్యాలు కలిగి ఉండాలి. 

ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 30 

రాత పరీక్ష తేది: జూలై 31

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment