ఉత్తర రైల్వేలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ఉత్తర రైల్వే స్పోర్ట్్సకోటాలో ఖాళీగా ఉన్న గ్రూప్ డి పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం పోస్టులు:5 (అథ్లెటిక్-1, వాలీబాల్-2, క్రికెట్1. పుట్బాల్-1)

వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్స మాన పరీక్షలో ఉత్తీర్ణత. కామన్వెల్త్ ఏషి యన్, సౌత్ ఏషియన్ గేమ్స్లో జూనియర్ సీనియర్ లెవల్లో పాల్గొని ఉండాలి

పేస్కేల్: రూ. 5,200-20.2004 గ్రేడ్ పేరూ.1800/

ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్ ద్వారా, దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను రిక్రూట్ మెంట్ పర్స నల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాలి.

SPORTS CELL, WELFARE BRANCH Divisional Railway Manager's Office Northern Railway State Entry Road, New Delhi- 110 055.

దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment