చరిత్రలో ఈరోజు 20-08-2016

ప్రపంచ దోమల దినోత్సవం ప్రారంభం.

బ్రహ్మ సమాజ స్థాపన

1955 జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో గోవా దాడి అనంతరం భారతదేశం పోర్చుగీసుతో సంబంధాలను తెంచుకుంది

1977: వోయెజర్ 2 ఒక మానవరహిత  అంతర్గ్రహ అంతరిక్ష నౌకను నాసా అమెరికా వారు ప్రవేశపెట్టారు

1995: ఇందిరా మహిళా వికాస్ యోజన ప్రారంబం

1988: ఇండియా, నేపాల్లో వచ్చిన భారీ భూకంపానికి వేలాది మంది ప్రజలు బలయ్యారు.

1997: రాజీవ్ గాంధీ నేషనల్ సద్భావన అవార్డును ప్రముఖ గాయని లతామంగేష్కర్ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.

No comments:

Post a Comment