ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్.సీ) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్.సీ) వివిధ ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

ఏఈఈ (సివిల్ / మెకానికల్ / అగ్రికల్చరల్): 748 

అర్హత సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచి లర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. 

వయసు 1 జులై 2016 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా, 

పరీక్ష విధానం: మూడు పేపరు ఉంటాయి. 

పేపర్ - 1 జనరల్ స్టడీస్, 

పేపర్ - 2 సివిల్ అండ్ మెకా నికల్ (కామన్) లేదా అగ్రికల్చర్, 

పేపర్ - 3 సివిల్ లేదా మెకానికల్ లేదా అగ్రికల్చర్. 

ఒక్కో పేపర్లో 150 మార్కులకు 150 ప్రశ్నలుంటాయి. 

చివరి తేది: 21 సెప్టెంబరు 2016

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment