తెలంగాణలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టులు

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ తెలంగాణలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 

అర్హత: వెటర్నరీ సైన్సెస్ యానిమల్ హజ్బెం డరీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులు చేసినవారు దరఖాస్తుకు అర్హులు. 

వయసు: 01.07.2016 నాటికి 18-40 సంవత్సరాల మధ్యఉండాలి. 

దరఖాస్తు : ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 

ఎంపిక : రాతపరీక్ష, ఇంటర్వ్యూఆధారంగా, 

దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 19, 2016 

దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 7, 2016 

పరీక్ష తేది: సెప్టెంబరు 25

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment