సెంట్రల్ రీజియన్లో 183 పోస్టులు

సెంట్రల్ రీజియన్లో 183 పోస్టులు
  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంపిక 
  • డిగ్రీ, పీజీ, ఇంటర్తో ఉద్యోగ అవకాశాలు
  • కంప్యూటర్డ్ టేస్ట్ ఎగ్జామినేషన్
భారత ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో ఉన్న జూని యర్ ఇంజినీర్, సైంటిఫిక్అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:అలహాబాద్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సెంట్రల్ రీజియన్ పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి.

విభాగాలవారీగా పొస్టులు:జూనియర్ ఇంజినీర్ (క్వాలిటీ అస్యూరెన్స్)-22

సైంటిఫిక్అసిస్టెంట్ (కెమ్స్టీ)-28 సైంటిఫిక్ అసిస్టెంట్ (జెనిటిక్స్)- 61,

అటెండెంట్-1 అగ్రికలర్ అసిస్టెంట్-2. అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్ (కెమిస్ట్రీ)- 1. కాపీ హోల్డర్-1, ఫెర్రోప్రింటర్-2, జూనియర్ కెమిస్ట్-6, ఆర్థిస్ట్రీటచర్-1.అసిస్టెంట్ మ్యాప్ క్యూరేటర్- 5, ల్యాబొరేటరీ అసిస్టెంటీ-2,
సూపరింటెం డెంట్-1.సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్-5, టెక్స్టైల్ డిజైనర్-6, టెక్నికల్ సూపరింటెండెంట్(వీవింగ్)- 8. టెక్నికల్ సూపరింటెండెంట్ (ప్రాసెసింగ్)- 8, ఫొటోగ్రాఫర్-1 అసిస్టెంట్ (ఆర్కిటెక్చరల్ డిపార్ట్ మెంట్)-18, ఫీల్డ్ అసిస్టెంట్-1.
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (మైక్రోబయాలజికల్ రిసెర్చ్)-2, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-1, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ (మెకానికల్ ఇంజినీరింగ్)-1, మెడికల్ కాంపౌండర్-1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్1.

అర్హత:గుర్తింపుపొందిన యూనివర్సిటీ/ సంస్థనుంచి మెట్రి క్యులేషన్, ఐటీఐ (ఎలక్ట్రికల్, మెకానికల్) , అగ్రికల్చర్
ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ/డిప్లోమా, మాస్టర్ డిగ్రీ(కెమిస్టీ, డైరీ ಕೆಮಿಸ್ಟಿ, ఆయిల్ టెక్నాలజీ, జువా లజీ, షుగర్ టెక్నాలజీ, ఆగ్రికల్చర్ కెమిస్టీ). ఇంటర్, సైన్స్ డిగ్రీ, బీఎల్ఐఎస్సీ, టెక్స్టైల్ ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత.

గమనిక: అర్హతలు, వయస్సు వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్ సైట్లో చూడవచ్చు.

ఎగ్జాం ఫీ: రూ.100/- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్.సీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం:ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్.

చివరి తేదీ:అక్టోబర్ 2

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment