బీఎస్ఎన్ఎల్‌లో 2,510 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు

బీఎస్ఎన్ఎల్‌లో 2,510 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు

భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ జూనియ‌ర్ టెలికామ్ ఆఫీస‌ర్ ఉద్యోగ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

జూనియ‌ర్ టెలికామ్ ఆఫీస‌ర్‌ : 2510 పోస్టులు

అర్హత‌: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేష‌న్. గేట్‌-2017 ఉత్తీర్ణులైన‌వారు మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

విభాగాలు: సీఎస్ & ఐటీ/ఈసీ/ఈఈ/ఇన్‌స్ట్రుమెంటేష‌న్.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

గేట్‌-2017 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 04.10.2016

గేట్‌-2017 ప‌రీక్ష తేదీలు: 2017, ఫిబ్రవ‌రి 4, 5, 11, 12 తేదీల్లో.

గేట్‌-2017 ఫ‌లితాలు: 27.03.2017

బీఎస్ఎన్ఎల్‌ ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం: 01.01.2017

బీఎస్ఎన్ఎల్‌ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 31.01.2017

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment