ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీసర్ పోస్టులు

ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీసర్ పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది

విభాగాలు; మొక్షానికల్ సివిల్ ఎలక్టికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇన్స్టమెంటేషన్, కెమికల్,

అర్హత సంబంధిత విభాగంలో నాలుగేళ్ల ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్క చేయవచ్చు

వయసు 30 జూన్ 2017  నాటికి 25 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక గేట్ - 2017లో సాధించిన స్కోర్ ఆధారంగా తర్వాతి దశలకు ఎంపిక చేస్తారు

దరకాస్తు: 10 జనవరి 2017 నుంచి ఆన్లైన్ దర ఖాస్తులు అందుబాటులో ఉంటాయి,

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment