ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు

ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు
  • బీఈ/బీటెక్ విద్యార్థులకు అవకాశం 
  • రెండు దశల్లో ఎంపిక 
  • మంచి సీటీసీ, ప్రత్యేక అలవెన్స్‌లు
  • దేశరక్షణలో భాగస్వామ్యం అయ్యే అపూర్వ అవకాశం

భారత రక్షణదళాల్లో కీలకమైన నేవీ షార్ట్ సర్వీస్ కమి షన్ కింద పైలట్/ఎన్ఏఐ ఎంట్రీలో 2017 జూన్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:కేరళఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2017 నుంచి ఈ కోర్స్ ప్రారంభమవుతుంది. పోస్టులు:పైలట్/ఎన్ఏఐ (షార్ట్ సర్వీస్ కమిషన్) 
వయస్సు పైలట్ పోస్టుకు:
జనరల్ అభ్యర్థులకు - 19 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1998, జూలై 2 నుంచి 1998, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. 
సీపీఎల్ హోల్డర్స్‌కు -19 -25 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1992, జూలై 2 నుంచి 1998, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎన్ఏసీఐపోస్టుకు-191/2-25 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1992, జూలై 2 నుంచి 1998, జనవరి1 మధ్య ఉండాలి.

విద్యార్హతలు: పైలట్ పోస్టుకు - బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యరులు. ఇంటర్లో ఫిజిక్స్, మ్యాట్స్ చదివి ఉండాలి.

ఎన్ఏఐసీ పోస్టు-మెకానికల్, ఎలక్టికల్, ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్, ఇన్స్టమెంటేషన్, ఐటీ కేమికల్ మెటలర్జీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోట్: బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీ రుత తప్పనిసరి.

శారీరక ప్రమాణాలు:  పైలట్ పోస్టు – ఎత్తు 162.5 సెం.మీ. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఎన్ఐఐసీ - పురుషులు - ఎత్తు 157 సెం.మీ. ఎత్తు, మహిళలు అయితే 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.

పదోన్నతులు:సట్లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగ అవకాశం కలిపిస్తారు.

 పేస్కీల్;రూ.15,600-89,100 + గ్రేడ్పేరూ. 5,400/-  అలవెన్స్‌లు; ఫ్లయింగ్ ఇన్స్టక్షనల్ యూనిఫాం, హార్డ్ ఏరియా, ఇంటి అద్దె ట్రాన్స్పోర్ట్ డైవింగ్ తదితర అల వెన్స్‌లు.

డిసెంబర్ 16-17 మధ్య పైలట్ ఎట్రీకి బెంగళూరులో, ఎన్ఏ
ఇసీ పోస్టులకు బెంగళూరు, భోపాల్,కోయంబత్తూరు
విశాఖపట్నంల్లో నిర్వహిస్తారు. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు ఐదు రోజులు ఉంటాయి.
స్టేజ్-1లో ఇంటెలిజెన్స్ టెస్ట్ పిక్చర్ ప్రిసిష్టన్, గ్రూప్ డిస్కషన్ టెస్ట్‌లను నిర్వహిస్తారు. స్టేజ్-1లో అర్హత సాధించినవారిని స్టేజ్-2కు అనుమతిస్తారు.
స్టేజ్-2లో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పైలట్ ఎంట్రీ అభ్యరు లకు పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, ఏవియేషన్ మెడీ కల్ ఎగ్హామ్లను నిర్వహిస్తారు.

షార్ట్ సర్వీస్ కమిషన్:
పైలట్ పోస్టులకు - షార్ట్ సర్వీస్ కమిషన్ కింద 14 ఏండ్లు కాలపరిమితికి నియామకాలు చేపడుతారు.
ఎన్ఏఐసీ పోస్టుకు - మొదట 12 ఏండ్లకు తర్వాత మరోరెండేళ్ళు పొడిగించే అవకాశం.

శిక్షణ; జూన్ 2011 నుంచి ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ప్రారంభమవుతుంది. కేవలం అవివాహిత అబ్యార్థులు మాత్రమే శిక్షణకు అర్హులు. శిక్షణా సమ యంలో పూర్తిస్థాయి జీతం ఇస్తారు.
పైలట్ ఎంట్రీకి స్టేజ్-1లో 22వారాలు నేవల్ ఓరియెం టేషన్ శిక్షణ, తర్వాత ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉదాన్ అకాడమీలో స్టేజ్-2 ఫ్లయింగ్ ట్రెయినింగ్‌ను ఇస్తారు.
ఎన్ఏఐసీఎంట్రీ - నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ప్రొఫె షనల్ ట్రెయినింగ్‌లను ఇస్తారు.

దరఖాస్తు: ఆన్లైన్ లో

చివరితేదీ: సెప్టెంబర్ 30

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్న కాపీ ప్రింటిను కింది చిరునామాకు పంపాలిపోస్ట్ బాక్స్ నంబర్ - 02, సరోజినినగర్(పీవో)న్యూఢిల్లీ - 110023

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment